25.12.1982 తదుపరి అదనపు బాధ్యతలు గల
పోస్టు నందు నియమించబడిన వారికి ఈ నిబంధన వర్తిస్తుంది. 1992, 1998 పిఆర్సీ స్కేళ్ళలో 8సంవత్సరాల స్కేలు
పొందకుండానే ప్రమోషన్ వచ్చిన వారికి ఎఫ్ ఆర్ 22బి ప్రకారం, 8/16 స్కేళ్ళు పొందుతూ ప్రమోషన్
వచ్చిన వారికి ఎఫ్ ఆర్ 22ఎ(1)ప్రకారం వేతన స్థిరీకరణ
చేయబడేది.
జివో ఎంఎస్ నెం. 145, ఆర్థిక తేదీ: 19.05.2009
ప్రకారం
ఉద్యోగికి లాభదాయకంగా ఉండే విధానంలో పైరెండింటిలో దేనిప్రకారం
అయిన ఉద్యోగి ఆప్షన్ తో పనిలేకుండానే వేతన నిర్ణయం చేసేబాధ్యత డ్రాయింగ్ అధికారికి
కల్పించబడింది.
2005 పిఆర్సీ సిఫార్సులకు అనుగుణంగా ఇవ్వబడిన ఆటోమాటిక్ అడ్వాన్మెంట్ స్కీమ్ జివో 241 ఆర్థిక తేదీ: 28-09-2005 ద్వారా 8/16 స్కేళ్ళు పొందుతూ ప్రమోషన్ వచ్చిన వారికి కూడా ఎఫ్ ఆర్ 22బి ప్రకారం వేతన స్థిరీకణలో రెండు ఇంక్రిమెంట్లు లభిస్తాయి. 2010, 2015 వేతన స్కేళ్లలో ఆర్డినరీ 6/12/18 స్కేళ్లు పొందుతూ ప్రమోషన్ వచ్చిన వారికి ఎఫ్ ఆర్ 22బి ప్రకారం వేతన స్థిరీకరణ జరుగుతుంది.
దీని ప్రకారం క్రింది పోస్టులో వేతనమునకు ఒక నోషనల్ ఇంక్రిమెంట్ కలిపి సదరు వేతనం ఆధారంగా పై పోస్టు యొక్క స్కేలులోని తదుపరి స్థిరీకరణ వేతన స్థిరీకరణ చేయబడుతుంది.
ఈ నిబంధన ప్రకారం వేతన స్థిరీకరణ రెండు విధాలుగా చేయవచ్చు.
1. 'వాస్తవ ప్రమోషన్' తేదీ నాడు గానీ లేదా
2. క్రిందిపోస్టులోని తదుపరి 'ఇంక్రిమెంట్' తేదీ నాడు గానీ వేతన స్థిరీకరణ చేయవచ్చును.
ఉదాహరణ: తేదీ : 02.07.2010 first Appoinment గల Mallesham అనే S.G. T ఉపాధ్యాయుడు తేదీ: 03.11.2019న స్కూల్ అసిస్టెంట్ గా పదోన్నతి పొందినాడు. సదరు తేదీనాటికి అతని వేతనం రూ.30580/- , స్కేలు రూ.22460-66330 లు గా ఉన్నది. వీరి వేతనం ఎఫ్ ఆర్ 22బి ప్రకారం రెండు విధాలుగా స్థిరీకరించవచ్చు.
I. ప్రమోషన్ తేదీనాడు వేతన స్థిరీకరణకు option ఇచ్చినా సందర్భంలో:
1. తేదీ: 03-11-2019 నాటికి ఎస్జిటి పోస్టులో మూల వేతనం మరియు స్కేలు:రూ, 30580/-స్కేలు 22460-66330
2. తేది : 03-11-2019 నాడు ఎఫ్ ఆర్ 22బి ప్రకారం SGT పోస్ట్ నందు ఒక నోషనల్ ఇంక్రిమెంటు మంజూరు :రూ, 31460/- ,స్కేలు 22460-66330
3. తేది : 03-11-2019 నాడు స్కూల్ అసిస్టెంట్ స్కేలులో తదుపరి స్టేజిలో వేతన నిర్ణయం : రూ,32340/- స్కేలు 28940 - 78910
4. తదుపరి ఇంక్రిమెంట్ తేదీ: 03/11/2020 (or) 01/11/2020
★ EMPLOYEE ఇంక్రిమెంట్ తేదీ >>> ప్రమోషన్ తేదీ నెలకు మారుతుంది. (The date of next increment shall be after completion of one year of service only from the date the pay fixed under FR 22 B.)
II. క్రింది పోస్టులోని ఇంక్రిమెంట్ తేదీనాడు వేతన స్థిరీకరణకు option ఇచ్చినా సందర్భంలో:

(DATE OF FIRST APPOINTMENT: 02/07/2010 ,Date of Promotion :03/11/2019, Date of next
AGI: 01.07.2020)
a) On the date of Promotion ie.,
03/11/2019 నాడు వేతన
స్థిరీకరణ :
1. పదోన్నతి పొందిన తేదీ 03/11/2019(PROMOTION DATE) నాటికి ఎస్జిటీ పోస్టులో మూల వేతనం మరియు స్కేలు: రూ, 30580/-స్కేలు 22460-66330
2. తేదీ 03/11/2019 పదోన్నతి పొందిన రోజున ఎఫ్ ఆర్ 22(1) ప్రకారం initial గా వేతన నిర్ణయం: రూ, 31460 స్కేలు 28940-78910

------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
b) On the date next increment ie.,
01/07/2020 నాడు వేతన
స్థిరీకరణ :
1. పదోన్నతి పొందిన తేదీ 03/11/2019(PROMOTION DATE) నాటికి ఎస్జిటీ పోస్టులో మూల వేతనం మరియు స్కేలు: రూ,
30580/-స్కేలు
22460-66330
2. తేదీ 03/11/2019 పదోన్నతి పొందిన రోజున ఎఫ్ ఆర్ 22(1) ప్రకారం initial గా వేతన నిర్ణయం: రూ, 31460 స్కేలు 28940-78910
2. తేదీ 03/11/2019 పదోన్నతి పొందిన రోజున ఎఫ్ ఆర్ 22(1) ప్రకారం initial గా వేతన నిర్ణయం: రూ, 31460 స్కేలు 28940-78910
3. తేదీ 01.07.2020 న ఎస్జిటి పోస్టులో సాదారణ వార్షిక ఇంక్రిమెంట్ మంజూరు: రూ, 31460 ,స్కేలు 22460-66330
4. తేదీ 01.07.2020 న ఎస్జిటి పోస్టులో ఎఫ్ ఆర్ 22బి ప్రకారం ఒక నోషనల్ ఇంక్రిమెంట్ మంజూరు : రూ 32340, /- ,స్కేలు 22460-66330
5. స్కూల్ అసిస్టెంట్ పోస్టు స్కేలులో తదుపరి స్టేజిలో వేతన నిర్ణయం : రూ,33220/- ,స్కేలు 28940 - 78910
6. తదుపరి ఇంక్రిమెంట్ తేదీ: 01.07.2021 (అనగా S.G.T Post నందు ఉన్న ఇంక్రిమెంట్ తేది కొనసాగును )
👉 24 సంవత్సరాల స్కేలు పొందుతూ ప్రమోషన్ వచ్చినవారికి ఈ నిబంధన వర్తించదు. వారికి ఎఫ్ ఆర్22ఎ(1)నిబంధన వర్తిస్తుంది. దాని వలన ఒక ఇంక్రిమెంట్ లభిస్తుంది.
(FR 22 B is not
applicable for those employees who are promoted while drawing SPP II/SAPP II
scales. Their pay has to be fixed in the promotion category vide FR 22 (a)(i)
read with FR 31(2).)
Model Promotion fixation (if Promotion Month & increment month same)
తేదీ: 31.10.2019 నాడు SGT పోస్టులో మూల వేతనం మరియు స్కేలు:రూ, 30580/-స్కేలు 22460-66330
తర్వాత తేది : 15-11-2019 నాడు ఎఫ్ ఆర్ 22బి ప్రకారం SGT పోస్ట్ నందు ఒక నోషనల్ ఇంక్రిమెంటు మంజూరు :రూ, 32340/- స్కేలు 22460-66330
తేది : 15-11-2019 నాడు స్కూల్ అసిస్టెంట్ స్కేలులో తదుపరి స్టేజిలో వేతన నిర్ణయం : రూ,33220/- స్కేలు 28940 - 78910
తదుపరి ఇంక్రిమెంట్ తేదీ: 15/11/2020 (లేదా ) 01/11/2020
★ ఇంక్రిమెంట్ తేదీ ప్రమోషన్ తేదీ నెలకు మారుతుంది. (The date of next increment shall be after completion of one year of service only from the date the pay fixed under FR 22 B.)

ఉదాహరణ: తేదీ : 28.11.2010 first Appoinment గల Mallesham
అనే S.G. T ఉపాధ్యాయుడు తేదీ: 15.11.2019న స్కూల్ అసిస్టెంట్ గా పదోన్నతి పొందినాడు. సదరు తేదీనాటికి (without AGI in November month) అతని వేతనం రూ.30580/- ,
స్కేలు రూ.22460-66330 లు గా ఉన్నది. వీరి వేతనం ఎఫ్ ఆర్ 22బి ప్రకారం క్రింది విదంగా స్థిరీకరించవచ్చు.
తేదీ: 31.10.2019 నాడు SGT పోస్టులో మూల వేతనం మరియు స్కేలు:రూ, 30580/-స్కేలు 22460-66330
ముందుగా తేదీ 01.11.2019 నాడు ఎస్జిటి పోస్టులో సాదారణ
వార్షిక ఇంక్రిమెంట్ మంజూరుచేయాలి : రూ, 31460 ,స్కేలు 22460-66330
తర్వాత తేది : 15-11-2019 నాడు ఎఫ్ ఆర్ 22బి ప్రకారం SGT పోస్ట్ నందు ఒక నోషనల్ ఇంక్రిమెంటు మంజూరు :రూ, 32340/- స్కేలు 22460-66330
తేది : 15-11-2019 నాడు స్కూల్ అసిస్టెంట్ స్కేలులో తదుపరి స్టేజిలో వేతన నిర్ణయం : రూ,33220/- స్కేలు 28940 - 78910
తదుపరి ఇంక్రిమెంట్ తేదీ: 15/11/2020 (లేదా ) 01/11/2020
★ ఇంక్రిమెంట్ తేదీ ప్రమోషన్ తేదీ నెలకు మారుతుంది. (The date of next increment shall be after completion of one year of service only from the date the pay fixed under FR 22 B.)
sir please add 49 form in fixation arrears software
ReplyDelete